కానీ చివరికి రెండుసార్లు అవకాశాలు వచ్చిన టైటిల్ విన్నర్ కాలేకపోయింది అషు రెడ్డీ. క్రేజ్ మాత్రం భారీగానే సంపాదించుకున్నది. ముఖ్యంగా వర్మతో కలిసి చేసిన ఇంటర్వ్యూ తో కూడ అషు రెడ్డీ మరింత పాపులారిటీని సంపాదించుకున్నది. ప్రస్తుతం ఆషు రెడ్డి పలు రకాల చిత్రాలలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సినిమా షూటింగ్లకు సంబంధించిన విషయాలను కూడ పంచుకుంటూ ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డీ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా పొట్టి దుస్తులలో తన అందాల ఆరబోత చేస్తూ.. కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా క్లీవేజ్ షోతో అట్రాక్ట్ అయ్యేలా అషు రెడ్డీ పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. గత కొద్ది రోజుల నుంచి గ్లామర్ డోస్ రోజురోజుకి పెంచేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. వైట్ కలర్ అవుట్ ఫిట్ లో గ్లామర్ వోలకబోస్తూ ఇన్నర్ సొగసులతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం హాట్ ఫోజులతోనే అషు రెడ్డీ చంపేసేలా ఉన్నావే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.