మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నుపూర్ సనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమాలో మాత్రం ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన ఒక హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ యాష్ కలర్ లో ఉన్న కోట్ ను వేసుకొని ఆ కోట్ కి సంబంధించిన ఒకే ఒక బటన్ ను పెట్టుకొని లోపల ఉన్న తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ మూవీ లో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో భారీగానే అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు టైగర్ నాగేశ్వరరావు మూవీ తర్వాత చెప్పుకోదగిన తెలుగు సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు. మరి రాబోయే కాలంలో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ns