బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ అలీఖాన్ ఏకంగా విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే రిలీజ్ డేట్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేవర చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తో దేవర టీమ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా.. ఇక ఇంటర్వ్యూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఇంటర్వ్యూలో దేవర మేకింగ్ వీడియోలను కూడా చూపించారు. దేవర అనే సినిమా ఎక్కువగా సముద్రం ఒడ్డున జరిగే కథ. దీంతో సినిమా షూటింగ్ అన్నీ కూడా సముద్రం ఉన్న గోవా, గోకర్ణ అండమాన్, థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో షూట్ చేశారు.
దాదాపుగా సినిమాలోని అరగంట పాటు ఇలా నీళ్లలోనే సాగే యాక్షన్ సన్నివేశం కూడా