ఇక అమితాబ్ బచ్చెన్ కి కొడుకు అభిషేక్ ఎలాగో, కోడలు ఐశ్వర్య అన్నా అంతే అభిమానం అని చెప్పుకోవాలి. ఇక ఆ అభిమానానికి తార్కాణంగా ఓ విషయాన్ని బిగ్ బి ఇటీవల ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. విషయం ఏమిటంటే... అక్షయ కుమార్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన ‘ఖాకీ’ చిత్రీకరణ సమయంలో ఐశ్వర్య రాయ్ కి జరిగిన ప్రమాదం గురించి గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. “2023 నాసిక్‌లో ‘ఖాకీ’ షూటింగ్‌లో జరిగిన ఆ ప్రమాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. షూట్లో స్టంట్‌మ్యాన్ కారుతో స్టెంట్ చేస్తుండగా అదుపు తప్పి, ఐశ్వర్య కూర్చున్న కుర్చీ పైకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది. దాంతో ఐశ్వర్యను ముంబై తీసుకెళ్లడానికి అనిల్ అంబానీ ప్రైవేట్ విమానం ఏర్పాటు చేశాము.