- శృతిహాసన్ డ్రెస్సింగ్ పై విమర్శలు..
- హరీష్ శంకర్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు..
జూనియర్ ఎన్టీఆర్,శృతిహాసన్, సమంత కాంబినేషన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా సినిమా అందరూ చూసే ఉంటారు.. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు తెరమీద వినిపించాయి.అందులో కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం..
శృతిహాసన్ డ్రెస్సింగ్ పై విమర్శలు:
ఎన్టీఆర్, సమంత,శృతిహాసన్ కాంబినేషన్లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా మూవీ 2013లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కంటే ముందే హరీష్ శంకర్ మిరపకాయ్,గబ్బర్ సింగ్ వంటి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించారు. ఇక ఈయన డైరెక్షన్లో వచ్చే మూడో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అలాగే హరీష్ శంకర్ కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం తో అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ తీరా సినిమా ఫలితం చూస్తే డిజాస్టర్.. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది.