అయితే ఆ వీడియోలో చూపించినట్లుగా థంబ్నెయిల్స్ చావు బతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్ నీ విధంగా చూపించారట.దీంతో ఈ విషయం విన్న అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై తమ హీరోని కించపరిచేలా చేస్తున్న వారిని ఊరుకునేది లేదంటు ఘాటుగానే స్పందించారు.కానీ ఇప్పుడు ఫైనల్ గా యూట్యూబ్ ఛానల్ ఆఫీసులోకి వెళ్లి మరి దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయంశంగా మారిపోయింది. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలను థంబ్నెయిల్స్ గా ఉపయోగించి సుకుమార్ పైన పుష్ప యూనిట్ పైన కూడా పలు రకాల థంబ్నెయిల్స్ ను ఉపయోగించారట.
ఈ సందర్భంలోనే ఇలాంటి ఆరోపణలు వీడియోలు వైరల్గా కావడంతో అభిమానులు సైతం ఆగ్రహానికి గురయ్యారు.. పుష్ప-2 సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు సైతం వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన వాటన్నిటినీ కూడా ధ్వంసం చేశారట. మొత్తానికి అల్లు అర్జున్ సంఘటనతో ఒక్కసారిగా యూట్యూబ్ ఛానల్ సైతం ఉలిక్కిపడ్డారు. పుష్ప-2 సినిమా వచ్చేనెల 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నది.. సినిమా ట్రైలర్ ని కూడా సుమారుగా ఏడు విభిన్నమైన నగరాలలో లాంచ్ చేయబోతున్నారట.