కానీ అదే సమయంలో బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల ఎంతో బాధను అనుభవించింది .. అలాగే ఓ ఫోటోగ్రాఫర్ తిసిన ఫొటోస్ కారణంగా సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుందట. సినీ , ఫ్యాషన్ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయని ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదని గతంలో చెప్పుకొచ్చింది శిల్పా శెట్టి .. ఇక కెరియర్ మొదట్లో తనను కారణం లేకుండానే సినిమాల్లో నుంచి తీసేసే వారిని ఎన్నోసార్లు సవ్వాలను ఎదుర్కొన్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదని శిల్ప గత ఇంటర్వ్యూలో చెప్పింది ..
ఇక తన జీవితంలో ఎన్నో ఎత్తు పలలు మరెన్నో భయానిక క్షణాలు ఉన్నాయని ఎన్నో విమర్శలు తర్వాత పట్టుదల , ఆత్మవిశ్వాసం తనను హీరోయిన్గా మార్చేయని ఆమె చెప్పకు వచ్చింది .. ఇప్పుడు బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ లో శిల్పా శెట్టి ఒకరు అలాగే వందల కోట్ల ఆస్తికి యజమాని 100 కోట్ల విలువైన బంగ్లాలతో పాటు ఎన్నో ఆస్తులు కూడబెట్టుకుంది .. తన జీవితంలో జరిగిన ఎన్నో కష్టాలను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సెల్పా శెట్టి చిత్ర పరిశ్రమలో ఆగ్ర నటిగా మరి .. ఎందరో హీరోయిన్లకు దిక్కు చూసిగా మారారు .