2009లో ఇండస్ట్రీకి దూరమైన ఈమె తెలుగులో చివరిసారిగా రాజేంద్రప్రసాద్ నటించిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమానే.. 2007లో సురేష్ మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగ వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇమే ముంబైలో నివసిస్తున్నది.. ఇమే భర్త ఆర్కిటెక్కర్ ఇంటీరియర్ డిజైనర్. సోషల్ మీడియాలో తరుచు యాక్టివ్ గా ఉండే మాళవిక నిరంతరం తన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఆచార్యానికి గురిచేస్తుంది.
ఈ ఫోటోలు తాజాగా షేర్ చేయగా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మాళవిక ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు సమాచారం. బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొనేది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోలలో.. మిర్రర్ సెల్ఫీ ఫోటోలతో తన థైస్ అందాలను చూపిస్తూ మతులు పోగొడుతోంది.అలాగే మరికొన్ని ఫోటోలలో మతిపోగొట్టే షేపులతో అందాలను చూపిస్తూ ఉన్నది మాళవిక.. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. అప్పటికి ఇప్పటికీ బాడీ ఫిట్నెస్ లో ఏమాత్రం తగ్గలేదని గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.