తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఎన్నో రకాలైన సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకుని తెలుగు నాట తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే పైన సీనియర్ ఎన్టీఆర్ తో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన ఓ సీనియర్ నటుడు కుమారుడు. ఇక ఇప్పటికే ఆయన కూడా సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

పలు సినిమాలలో కూడా నటించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు కూడా తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈయన వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల్లో హీరోగా కాకుండా విలన్ పాత్రలలో , కీలక పాత్రలలో నటిస్తున్నాడు. మరి ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? పైన ఫోటోలో ఎన్టీఆర్ తో కలిసి ఉన్న నటుడు మరెవరో కాదు ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. 

ఇకపోతే మంచు మనోజ్ చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు భైరవం అనే సినిమాలో కూడా మంచు మనోజ్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నారా రోహిత్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: