సౌత్ సిని పరిశ్రమలో పదిహేనేళ్లుగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న చందమామ కాజల్ అగర్వాల్. కెరియర్ మధ్యలో ట్రాక్ తప్పినా దాన్ని మళ్లీ సెట్ రైట్ చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్. ఇప్పటికి ఆమె కిట్టిలో క్రేజీ సినిమా ఆఫర్స్ ఉన్నాయి. కొన్నాళ్ల క్రిందట కాజల్ పని అయిపోయింది అనుకున్నారు.


మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 సినిమాతో మళ్లీ అమ్మడు ఫాంలోకి వచ్చింది. వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది కాజల్. ఈమధ్య వారానికో ఫోటో షూట్ తో అలరిస్తున్న కాజల్ లేటెస్ట్ హాట్ పిక్స్ తో టాప్ లేపేసింది.


ఆలివ్ గ్రీన్ షర్ట్ వేసుకున్న కాజల్ షర్ట్ బటన్స్ పెట్టుకోవడం మరచింది. మర్చిపోయింది అని చెప్పడం కన్నా ఫ్యాన్స్ కు తన అందాల విందు ఇచ్చేందుకు వదిలేసింది అని చెప్పడం కరెక్టేమో. తన హాట్ లుక్స్ తో పాటు అందాల ప్రదర్శనతో అబ్బో వేసవి వేడి మరింత పెంచేలా చేస్తుంది కాజల్.


తెలుగులో ఈమధ్య సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో కోమలి, ప్యారిస్ ప్యారిస్ సినిమాల్లో నటిస్తుంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ విషయమై క్లరిటీ రావాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: