బాలీవుడ్ హీరోయిన్స్ బికినీ అందాలను ఆరబోయటంలో హాలీవుడ్ కూడా పనికిరాదేమో .. బికినీ అనగానే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది దిశా పటానీ. సీకే (కెల్విన్ క్లెయిన్) బ్రాండ్ ప్రమోటర్ గా దిశా పటానీ బికినీ వయ్యారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ అమ్మడు సీకే బ్రాండ్ కోసమే పుట్టిందా.. అన్నంతగా ఒదిగిపోయి యూత్ కి అన్ లిమిటెడ్ గా స్పెషల్ ట్రీట్ ఇస్తోంది.


సామాజిక మాధ్యమాల వేదికగా దిశా టోన్డ్ బాడీ.. బికినీ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. శృంగార తార సన్నీలియోన్ సోషల్ మీడియా ప్రెజెంటేషన్ గురించి చెప్పాల్సిన పనేలేదు. సన్నీ ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఎలివేట్ చేసుకునేందుకు బికినీలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇటీవల భర్త డేనియల్ తో కలిసి స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి దిగిన సన్నీ పూర్తిగా కార్పొరెట్ అవతార్ లో కనిపిస్తోంది.


సన్నీ ట్రీట్ బోయ్స్ కి ఇప్పుడే కొత్తేమీ కాదు.ఆహాకళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ భామ వాణీకపూర్. ఈ అమ్మడి సినీకెరీర్ డైలమాలో ఉన్నా టాప్ మోడల్ గా రాణిస్తోంది. ప్రస్తుతం యశ్ రాజ్ బ్యానర్ లోనే మరోసారి లక్ చెక్ చేసుకునే పనిలో ఉంది. ఈ బ్యూటీ నిరంతరం తన గర్ల్ బ్యాచ్ తో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వేడెక్కిస్తుంటుంది. నిరంతరం వాణీ సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: