హీరోయిన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అభిమానులను పిచ్చెక్కిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో మంట రేపుతున్నారు. రియా సేన్ ఎవరో మీకు తెలిస్తే సరి. తెలియకాపోతే కాస్త ఓపిక చేసుకొని ఒంటరిగా ఎఎల్టీ బాలాజీ వారి జిల్లనిపించే హాట్ వెబ్ సీరీస్ 'రాగిణి ఎంఎంఎస్:రిటర్న్స్' ను చూస్తే చాలు. అమ్మడి హాట్ నెస్ & బోల్డ్ నెస్ మీకు అర్థం అవుతుంది.
పై ఫోటోను చూసి పాతికేళ్ళ భామేమో అని మీరు పొరపాటు పడే అవకాశం ఉంది. కాదు బాబోయ్ కాదు .. పాపలా కనిపించే ఈ భామ వయసు 38 ఏళ్ళు. మన జనాలు రోజూ లిక్కర్ తాగుతూ ప్రపంచ సమస్యల గురించి చర్చించినట్టు.. ఈ భామ అమృతం తాగుతూ మెడిటేషన్ చేస్తోందేమో! లేకపోతే అంత అందం ఎలా ఉంటుంది? తాజాగా ఒక కలర్ ఫుల్ మొనోకిని ధరించింది ఫోటో షూట్ చేసింది. పూల్ లో నిలబడింది.
ఒంపుసొంపుల వయ్యారాలను విస్తరాకు లాంటి కెమెరాకు వడ్డిస్తూ వెనక్కు తిరిగింది. స్వచ్చమైన కొలను నీటిలో కులుకుతూ నిలబడిన అందమైన కలువ లాంటి భామను వర్ణించడానికి భాష సరిపోదు. ఆ ఒంపులకు తోడు రియా ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. పాలరాతి శిల్పం లాంటి ఈ భామ చూస్తే మనకు కాళ్ళు చేతులు ఆడేలా లేవు.. మరి ఆ ఫోటోగ్రాఫర్ తథాగత ఘోష్ ఎలా నిగ్రహించుకొని ఏకాగ్రతతో ఎలా ఫోటో షూట్ పూర్తి చేయగలిగాడో?