హీరోయిన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నిత్యం హీట్ ఎక్కిస్తున్నారు. వరుస హాట్ ఫొటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆమె ఎవరు అంటే.. ఇండియన్ కాదు.  ఇంగ్లాండ్ భామ.  బాలీవుడ్ హాటు నటీమణులలో పేరెన్నికగన్న ఘాటు అందం. మొదట్లో ఎంటీవీ వీజే గా పనిచేసింది.  ఝలక్ దిఖ్లాజా 7 లో పార్టిసిపెంట్.  కత్తి లాంటి డ్యాన్సర్.. కిరాక్ సింగర్. 


అంతే కాదు పాప కు ఎన్ని భాషలు వచ్చో తెలిస్తే మనకు మాజీ ప్రధాని పీవీ గుర్తొచ్చే అవకాశం ఉంది.  ఇంగ్లీష్.. హిందీ.. ఉర్దూ.. ఫ్రెంచ్.. ఇటాలియన్ భాషల్లో ఇరగదీస్తుందట. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది సోఫీ. ప్రింటెడ్ కలర్స్ ఉన్న బికినీ.. దానికి తోడుగా ఒక కేప్ ధరించి బీచ్ ఒడ్డున ఒక పిల్లర్ కు ఆనుకుని నిలబడింది.  ఈ ఫోటోకు "మీకు నీడలు లేవు అంటే మీరు వెలుగులో లేనట్టే లెక్క" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 


క్యాప్షన్ కు మ్యాచ్ అయ్యేలా ఆమె మొహం పై కొంచెం నీడ ఉంది. అసలే ఎర్రగా బుర్రగా ఉండే భామ.. బికినీ వేసుకోవడంతో ఈ ఫోటో ఒక అందాల ఎగ్జిబిషన్ లా కనిపిస్తోంది. ఈ ఫోటో తీసుకున్న లొకేషన్ నలదు ఐలాండ్ రిసార్ట్..మాల్దీవ్స్.ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. "సోఫీ చౌదరి కాదు.. సోహాట్ చౌదరి". "ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ".. "స్ప్లెండిడ్ క్లిక్ సోఫీ".. "డామ్ హాట్ గర్ల్ ఇన్ బీ టౌన్" అంటూ పొగడ్తలు కురిపించారు. బాలీవుడ్ లోని మరో సీనియర్ హాటీ మలైకా అరోరా ఈ ఫోటోకు లైక్ కొట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: