సెలబ్రిటీస్ కు హ్యాకర్స్ సమస్య ఎప్పుడూ ఉండేదే.. వారు ఎంత సెక్యూర్ గా ఉంటున్నా సెలబ్రిటీస్ వాడే సోషల్ బ్లాగ్స్ ఒక్కోసారి హ్యాకర్స్ కు దొరికిపోతుంటాయి. చాలామంది సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత సమాచారం, సీక్రెట్ ఫోటోస్, వీడియోస్ ఇలా అన్ని ఇప్పటికే హ్యాకర్స్ బారిన పడి వాళ్లతో బేరసారాలు మాట్లాడిన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.   


అయితే లేటెస్ట్ గా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ కు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది.. హ్యాకర్స్ తన ఇన్ స్టాగ్రాంను హ్యాక్ చేశారని తెలుసుకుంది. అంతేకాదు ఆమె న్యూడ్ ఫోటోస్ వారు లీక్ చేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయట. న్యూడ్ పిక్స్ లీక్ చేయకుండా ఉండాలంటే వారు అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేశారట.     


ఎలాగు ఎకౌంట్ హ్యాక్ అయ్యింది కాబట్టి ఇక చేసేదేమి లేక హ్యాకర్స్ లీక్ చేయాల్సిన న్యూడ్ ఫోటోలు బెల్లా థ్రోన్ స్వయంగా లీక్ చేసిందట. ఆమె చేసిన ఈ పనికి హ్యాకర్స్ కూడా షాక్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి తన న్యూడ్ పిక్స్ తో ఇన్ స్టాగ్రాం అంతా వేడెక్కించేసింది బెల్లా థ్రోన్. హ్యాకర్స్ అడిగారు కదా అని వారికి భయపడి అడిగినంత ఇచ్చే వాళ్లు ఉన్న ఇలాంటి టైంలో వాళ్లు లీక్ చేయాలనుకున్న పిక్స్ ఆమె లీక్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.


పర్ఫెక్ట్ బాడీ షేప్ తో బెల్లా థ్రోన్ హాలీవుడ్ ను ఊపేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె న్యూడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గ మారాయి. చూస్తుంటే బెల్లా ఈ విధంగా కూడా క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని బాధపడకుండా ఆ హ్యాకర్స్ షాక్ ఇచ్చేలా బెల్లా థ్రోన్ చేసిన పని అందరికి షాక్ ఇచ్చింది.         




మరింత సమాచారం తెలుసుకోండి: