రష్మిక అందాల గీత. ఫ్యాన్స్ ముద్దుగా ఆమెను గీతా అంటారు. యూత్ అయితే గీతా మార్చవా నుదిటి రాతా అంటూ వెంపర్లాడతారు. గీతా గోవిందం మూవీలో రష్మిక నటన, అందం మరచిపోలేరు. ఈ కన్నడ కస్తూరికి వన్నె చిన్నెలెన్నో వున్నాయి. 


రంగుల ప్రపంచంలో సీతాకోక చిలుకలా చలో అంటూ వచ్చిన రష్మిక తన గ్రామర్, గ్లామర్ కలబోసి మరీ స్టార్ స్టాటస్ సంపాదించేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జత కడుతోందంటేనే రష్మిక దూకుడు ఏంటో అర్ధమవుతోంది. రానున్న రోజుల్లో బన్నీ, రాం చరణ్ జూనియర్ ఎన్టీయార్ వంటి స్టార్లు రష్మిక కోసం రెడీగా  ఉన్నారు.


ఇవన్నీ ఇలా ఉంటే రష్మిక  ఏదీ దాచుకోను, , అన్నీ చూపిస్తానంటోంది. గ్లామర్ ఉన్నదే  ఒలకబోయడానికైనపుడు పిసినారితనం ఎందుకు అంటోంది ఈ ముద్దు గుమ్మ. తనకు ఉన్న అందాన్ని వండి వార్చేందుకు  సై అంటోంది. రష్మిక ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక అందాలన్నీ  గట్టులు దాటి గుట్టు చెరిపేస్తే  రచ్చ రంబోలా చేస్తే ఇంకేమైనా ఉంటుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: