క్రిష్ దర్శకత్వం చేసిన కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం ప్రగ్య జైస్వాల్ తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఈసినిమా తరువాత ఆమెకు చెప్పుకోవడానికి చాలానే ఆఫర్స్ వచ్చాయి కానీ అవి ఏమి బాక్స్ ఆఫీస్ వద్ద నిలబలేకపోయాయి.

 

దాంతో ఎలాగైనా యూత్ తో ప్రేక్షకుల దగ్గర ఉండాలనే ఉదేశంతో సోషల్ మీడియా లో ఫొటోస్ పెట్టి యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన ఇంస్టా లో ఓ ఫోటో పోస్ట్ చేసి దాని కింద “మీ విలువ తెలుసుకోండి.. దానికి టాక్స్ కలపండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఈ కాప్షన్ ఏ ఉదేశంతో పెట్టిందో కానీ ఈ ఫోటో లో ఆమె కూర్చున్న తీరు అయితే యమా హాట్ గా ఉంది.

 

ముఖ్యంగా ఆమె ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ టూ మచ్ హాట్ గా ఉంది.మెరూన్ కలర్ డ్రెస్ ధరించిన ప్రగ్య తన అందాలను ఫుల్లుగా అరమరికలు లేకుండా వడ్డించింది. ఇక పొడవాటి డ్రెస్ ఉన్నప్పటికీ కాళ్ళ అందాలు బయటపడిపోయాయి.

 

ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చేయడంతో “స్టన్నింగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్”.. “గాడ్ ఈజ్ గ్రేట్..నువ్వో ఏంజెల్”.. “కెవ్వుకేక” అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సైరా సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: