అందమైన, మరేదైనా కొసరి కొసరి వడ్డిస్తేనే ఆ టేస్ట్ వేరుగా  ఉంటుంది. ఉన్నదంతా వొంపేస్తే చూసే కళ్ళకే బోర్ కొట్టేస్తుంది. మరి ఇపుడు వస్తున్న హీరోయిన్లు అటు మూవీస్ లో ఇటు సోషల్ మీడియాలోనొ తెగ రెచ్చిపోతున్నారు. ఎక్కడా ఏ మాత్రం దాచుకోవడంలేదుగా. దాంతో అసలు సరకు తెలిసాక సక్సెస్ ఎక్కడ వస్తుంది.


ఇస్త్మార్ట్ శంకర్ మూవీని పూరీ జగన్నాధ్ తీశాడు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే యూనిట్ మొత్తానికి మొత్తం ఫ్లాప్స్ లో ఉండడం, హీరో రాం కి కొన్నాళ్ళుగా సరైన హిట్ లేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ చెసైన రెండు సినిమాలూ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక పూరీ సంగతి తెలిసిదే. అయినా డేరింగ్ గా ఈ మూవీని పట్టాలెక్కించేందుకు ట్రై చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ మూవీ సక్సెస్ నిధి అగర్వాల్ కి చాలా అవసరం. ఆమె సవ్యసాచి, మజ్ఞూ మూవీస్ రెండూ ఫాప్స్. దీంతో ఈ మూవీలో తన కష్టమంతా పెట్టింది. ఈ మూవీలో  మొత్తానికి మొత్తం బ్యూటీని లాగేసి మరీ కెమెరా కళ్లకు కట్టేశారని టాక్. ఇక మరో వైపు నిధి సోషల్ మీడియాకు హాట్ పిక్స్  రిలీజ్ చేసి తన హవా అలాగే ఉంచేలా చూసుకుంది. ఇన్ని జరిగినా ఈ మూవీ హిట్ మీద మాత్రం నమ్మకం కుదరడం లేదు. హిట్ కొడితేనే నిధికి లైఫ్ అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: