'బిగ్ బాస్' షో మొదటి నుంచే కాస్త రసవత్తరంగా సాగుతున్నా..  కొంతమంది  హౌస్‌మేట్స్‌ వల్ల రావాల్సిన స్థాయిలో ఆడియన్స్ కి కిక్ రావట్లేదు.  బిగ్ బాస్ ఎప్పటికప్పుడు  ఇంట్రస్టింగ్ టాస్క్ లు ఇస్తున్నాడు గాని,  పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు.  ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్ 1' బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో  ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు.  ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా  మొదలు అయిన  'బిగ్ బాస్ 3' పెద్గగా ఆకట్టుకోలేకపోతుంది. అయితే బిగ్ బాస్ 3 ఇలా మారడానికి కారణం మాత్రం..  'గోడమీద పిల్లి'లా వ్యవహరించే బాబా భాస్కర్ లాంటి వాళ్ళేనని నెటిజన్లు తెగ ఫైర్ అయిపోతున్నారు.  నిజానికి మొదటి నుండి హౌస్ లో బాబా అలాగే ఉన్నాడు,  పద్దతి అంటూ  ప్రతిసారి అలాగే ప్రవర్తించేవాడు.  ఒక సమస్య వచ్చిందంటే మెల్లగా దాని నుండి జారుకోవటం, ఎవరైనా ఇద్దరు వ్యక్తల మధ్య వాదన జరుగుతుందే చూడటం తప్ప,  వెళ్లి ఆపటం బాబా హిస్టరీలోనే లేదయ్యే.  కనీసం పెద్ద మనిషిగా సలహాలు ఇవ్వటం కూడా బాబా సర్ చెయ్యడు.  ఆ మధ్య ఇదే విషయం  నాగార్జున అడిగితే..  నాకు తెలుగు సరిగ్గా రాదు. వాళ్ళు వాళ్ళు ఎదో మాట్లాడుకుంటారు, నేను మధ్యలో వెళ్ళితే.. అంటూ ఏదో ఎస్కెప్ మాటలు చెప్పుకొచ్చాడు.  అయితే బాబా  విషయంలోనే అలీ -మహేష్ ఇద్దరు కూడా రెండు రోజుల నుండి గొడవలు పడుతూనే ఉన్నారు. ఇవన్నీ బాబాకి తెలిసే జరుగుతున్నాయి, బాబానే వాటికీ కారణం అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

అసలు బాబా అలీతో గొడవపడటమే ఒక అర్ధం లేని విషయం. ఒక్క అలీ చేస్తేనే బాబా భాస్కర్ గింజుకొని రచ్చ రచ్చ చేశాడు. దీనిలో మహేష్ ఇన్వాల్ అవ్వటం జరిగింది. అలీ మహేష్ ఇద్దరు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఇంత జరిగిన కానీ బాబా భాస్కర్ మాత్రం అది నాకు సంబంధం లేదన్నట్లే ఉంటున్నాడు. ఏమైనా ఇలాంటి బాబాలకు బిగ్ బాస్ కరెక్ట్ కాదు. ముఖ్యంగా  ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లు, అలాగే  వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాళ్ళు  బిగ్ బాస్ హౌస్ లో ఉంటే చూసేవాళ్లకి కూడా ఇంట్రస్ట్ ఉంటుంది.  అందుకు తగ్గట్లుగానే మొదటి వారంలో  హేమ లాంటి వాళ్ళు  గొడవ పడటానికి  సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆ ఎపిసోడ్స్ కూడా బాగానే సాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  మొత్తానికి  రోజురోజుకి బిగ్ బాస్ లో  ఇంట్రస్ట్ తగ్గుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: