పెళ్లైంది క‌దా.. కాస్త ప‌ద్ద‌తిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ పెళ్లి త‌ర్వాత మున‌ప‌టి కంటే ఎక్కువ‌గా ర‌చ్చ చేస్తుంది శ్రీ‌య‌. ఉప్పొంగిన గుండెల‌ను చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియా శరణ్. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లోని ఐబిజా బీచ్ కు వెళ్లింది. బీచ్ లో శ్రియా సరదాగా డ్యాన్స్ చేసింది. ఒప్పుడు టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉన్న శ్రియా శరణ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఊపు ఊపింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది. చివరగా బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లోని ఐబిజా బీచ్ లో సరదాగా గడిపేందుకు వెళ్లింది.


బీచ్ లో సరదాగా డ్యాన్స్ చేసిన శ్రియా...వాటి ఫోటోలు, వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. శ్రియ డ్యాన్స్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. భర్త ఆండ్రీతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది. శ్రియా డ్యాన్స్ వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కొన్నాళ్లుగా తన నటనకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రియా...అభిమానులకు దూరమయ్యానని అనుకుందేమో ఇలా బీచ్ లో తెగ డ్యాన్సులు చేసి తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభిమానులకు ఫిదా చేసింది. శ్రీయా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన కొంద‌రు ముద్దుగుమ్మ‌లంతా వెనక్కి వెళ్లిపోయారు. కానీ శ్రీ‌య మాత్రం ఇప్ప‌టికీ ఇలాగే ఉంది. ఇప్ప‌టికీ అవే అందాలు ఆర‌బోస్తుంది.

 

ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 18 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 36 ఏళ్ల బ్యూటీ. 2001 లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీయా‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది. ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటో షూట్ల‌తో నెటిజన్ల మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఇప్పటి హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెయింటేన్ చేస్తోంది. ఇప్పుడు కూడా అదిరిపోయే అందాల షో చేసింది. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ సమయంలో ఏకంగా 18 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. శ్రీ‌య ఫిజిక్ ను చూసి కుళ్లుకోని హీరోయిన్ అంటూ ఉండ‌దేమో ఇండ‌స్ట్రీలో. 


మరింత సమాచారం తెలుసుకోండి: