యాక్టర్ ల పైన వదంతులు రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. తాజాగా రా నా మీద కూడా ఎటువంటి ఆరోపణలు చాలా తలెత్తాయి కొంతకాలంగా హైదరాబాద్లో కనిపించకపోయే సరికి అతను ఆరోగ్యం బాగాలేక వెళ్లి ఉంటాడు అని అక్కడే తన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు అని వాదనలు మొదలయ్యాయి. అన్నింటిని రానా కొట్టిపారేస్తూ నేను త్వరలోనే హైదరాబాదుకు వస్తున్నాను అని వచ్చిన తర్వాత నిజానిజాలు బయటపెడతానని అన్నాడు.

అంతకు ముందు కూడా రానా కి ఆరోగ్య సమస్యలు ఉండటంతో కొంతకాలం హైదరాబాద్లో కనిపించకపోయేసరికి ఇటువంటి వదంతులే మొదలవుతాయని ఇది సర్వసాధారణం అని ఎవరో కావాలని పుట్టినవి కావు అని రానా ఫ్యాన్స్ అంటున్నారు. తన తరువాతి సినిమా హీరోయిన్ అయ్యాక సేపు మీద రీసెట్ చేయడం కోసమే నేను అమెరికా వెళ్లాను అని అక్కడ ఉన్న అనిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ ని కలవడానికి వెళ్లాను అని వివరణ ఇచ్చాడు.

హైదరాబాదుకు వచ్చి రాగానే తన వచ్చే ప్రాజెక్టు వివరాలు అన్నీ నేను విలేకరులతో పంచుకుంటాను అని అప్పటి వరకు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు అని హామీలు అందించాడు. రానా హీరోగా తెరపైన పరిచయం కాకముందు అనిమేషన్ లోనే పని చేసేవాడు అని డైరెక్షన్ లో కూడా అనిమేషన్ కి ఎక్కువ సహాయం చేస్తూ ఉండేవాడు.

ఇక హిందీలో కూడా హౌస్ ఫుల్ టు సినిమా లో విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రానా. ఇందులో హీరోగా అక్షయ్కుమార్ మరియు ఇతరులు కూడా ఉంటారు పలువురు ఉన్న ఈ సినిమా మల్టీస్టారర్గా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతోంది హౌస్ఫుల్ భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసినదే. వెల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్.


మరింత సమాచారం తెలుసుకోండి: