తోలు నలుపే కానీ నాజూకు నడుముతో అందరి చేత బెల్లి డ్యాన్స్ చేసిన ఇల్లి గురించి వేరేలా చెప్పనక్కర్లేదు. గోవా బ్యూటీ అయినా ఈమె దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహకు అందని విదంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరవాత అందరు చేసే విదంగా అందాలను ఆరోboసింది అందనంత ఎత్తు కూడా వెళ్ళింది .

వరుస అవకాశాలతో సక్సెస్ తో దూసుకు పోతున్న ఈ బ్యూటీ.. సినీ చరిత్రలో కొన్ని సక్సెస్ ని అందుకోగా మరికొన్ని మాత్రం తనకు నిరాశనే మిగిల్చింది. ఇకపోతే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది  బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని అతనితో జాలి ట్రిప్ వేసుకొని మరి ఎంజాయ్ చేసింది. ఏమైందో తెలియదుగాని  బ్రేక్ అప్ చెప్పేసింది.

థైరాయిడ్ సమస్య అంటూ బాగా లావు అయింది.  దానితో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సినిమాలకు దూరంగా ఉంటేనేమి సోషల్ మీడియా కు మాత్రం ఎప్పుడు దగ్గరిలో ఉంది. సినిమా అవకాశాలు రావడంలేదనేమో బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ చెప్పేసింది. ఇక రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీసె'స్ ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా హిట్ అవ్వలేదు. సన్నగా అయ్యి సినిమాలు చేయాలనీ ప్రస్తుతం  బాగా శ్రమిస్తోంది..కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించింది.
ఇది ఇలా ఉండగా ఆమె లేని లోటును ఓ కన్నడ భామ తీరుస్తుందని అందరు అనుకుంటున్నారు. ఇంతకీ ఇచ్చారా హీరోయిన్ అంటే నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా కన్నdi  బొమ్మ నాభా నటేశ.. ఎంట్రీ యిచ్చింది ఆ సినిమాతో అయినా కూడా పూరి జగన్నాథ్ , రామ్ కాంబినేషన్లో వచ్చిన  ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి బాగా ప్ ఎరిక్ సంపాదించింది. ఇల్లి లాగా ఉన్న ఈ బ్యూటీ ఇలియానాను లేని లోటును తీరుస్తుందని అందరు అంటున్నారు. మరి ఏ సినిమాలతో ఎలా రాణిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: