ఈ మధ్య కాలంలో రొమాన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఆ సినిమాలు అలానే వస్తున్నాయి. చూసే వాళ్ళు కూడా దానికే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక భక్తి సినిమా వస్తే ఎవరు కూడా చూడరు. ఒకవేళ చుసిన కూడా ఏ అరవై, మహా అయితే నలభై ఏళ్ళ ముసలాల్లో చూడాలి తప్ప యూత్ ఎవరు ఈ సినిమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. ఒక హీరోయిన్ ఆ హీరోతో రొమాన్స్ చేస్తుంది అంటే ఎవరైనా కూడా ఎగబడి చూస్తారు. ఎలా చేస్తుందా అని సొంగ కారుస్తారు. 


విషయానికొస్తే .. కేవలం రొమాన్స్ కె కాదులెండి.. శృంగార భరితపు సీన్లు ఉంటె ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. యూత్ మెంటలిటీని మరింతగా క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా అదే రేంజులో మసాలా మస్తీ ఉన్న హాట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాంటి సినిమాలలో నటిస్తే బాగా ఫెమ్ కూడా వస్తుందని చాలా మంది హీరోయిన్లు కూడా మరింత బోల్డ్ సీన్లలో నటించడానికి సై అంటారు. 


ఒకప్పుడు రొమాన్స్ చేస్తున్నారు సినిమాలలో అంటే ఏ గడ్డి వాము వెనకనో.. ఇంట్లో ఎవరు లేనప్పుడో చేసేవారు. ఇప్పుడు చూసుకుంటే అందరు చూస్తున్న ప్రదేశాల్లోనే ముద్దులతో రెచ్చిపోతున్నారు. మరో విశేషేమేంటంటే.. హీరోల కన్నా ముందు హీరోయిన్లు పెదాలతో లాక్ చేస్తున్నారు. కాలం మారింది అంటాము. కానీ, మరి ఎంత మారుతుందని ఎవరు అనుకోరు. అమ్మాయిలే సై అంటే అబ్బాయిలు ఊరుకుంటారా మరింత రెచ్చిపోరు. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది కూడా. 


కింగ్ నాగ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ముద్దు సీన్లు ఉంటె చూసేవాడకి కారిపోయేలా మరి హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు. ఏ సినిమాలో అయితే రొమాన్స్ ఎక్కువ చేశారో ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసినట్లే.. కింగ్ నాగ్ కు ఉన్న పేరే రొమాంటిక్ కిల్లర్.. మొన్న వచ్చిన మన్మథుడు 2 సినిమాలో వయసుకు మించిన విదంగా మంచాలను కదిలించాడు. అల్లుఅర్జున్ అంటే అల్లరి, కామెడీ, రొమాన్స్ ఇవే అయన సినిమా రహస్యాలు. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి లాంటి సెక్స్ అడిక్ట్ సినిమా తీసాడు రాత్రికి రాత్రే సెన్షేషనల్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబు అంటే చెప్పనక్కర్లే మాటలే రాణి రొమాంటిక్ బాయ్.. ఈయన ప్రతి సినిమాలో హీరోయిన్ కి చుక్కలు చూపిస్తాడు. ఇది రొమాన్స్ లేకుండా సినిమాలు చేయని టాలీవుడ్ హీరోలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: