నాన్ సింక్ పంచులతో కుళ్లు జోకులతో ఫుల్ ఫామ్లో కొనసాగుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై టాప్ యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రదీప్.. ఆర్ జె గా కెరియర్ ను మొదలు పెట్టిన ప్రదీప్..  గడసరి అత్తా సొగసరి కోడలు షో తో అయన పాపులారిటీ పెంచుకున్నాడు. మేల్ యాంకర్లు మొదటగా ఉన్న ప్రదీప్ ఇటు యాంకర్గాను, అటు సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.


సాధారణంగా ఒక షో హిట్ అవ్వాలంటే ఫీమేల్  , మేల్ యాంకర్లు ఇద్దరుంటేనే ఆ షో హిట్ అవుతుంది అంటారు. ఇకపోతే తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ తర్వాత విన్పించే పేరు ప్రదీప్.. అది అయన క్రేజ్..వన్ మ్యాన్ షో గా ప్రదీప్ చేసే షో హిట్ అవుతూ వస్తున్నాయి. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నా ప్రదీప్ ఈ మధ్య ఢీ షో ద్వారా బాగా ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు.


విషయానికొస్తే.. ప్రదీప్ ఈ సొంతంగా ఓ షో కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.. ఆ షో కొంచం టచ్ లో ఉంటె చెప్తా.. ఈ షో జీ తెలుగులో ప్రసారమవుతుంది..ఆ షో లో తెలుగు సినిమా సెలెబ్రెటీల తో ముఖాముఖి ప్రోగ్రాం లా ఆ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఆ షో కి జనాల్లో బాగా పాపులార్టీ ని సంపాదించింది.


అసలు విషయానికొస్తే.. ప్రదీప్ షో కి తెలుగు టాప్ డైరెక్టర్ హరీష్ శంకర ఆ షో కి వచ్చాడు. అలా వచ్చారో లేదో ప్రదీప్ పై ప్రశంశల వర్షం కురిపించారు.. అయన యాంకరింగ్ కి నేను ఫిదా అయ్యాను.. ప్రదీప్ ఏమనుకున్నా పర్లేదు అంటూ అయన ప్రదీప్ ను మోసేసాడు..దానికి యాంకర్ ప్రదీప్ థాంక్స్ చెప్పాడు.. కోతి పనులు చేస్తాడు.. యాంకర్ లో  మంచి కోతి అని అంటూ ప్రదీప్ పరువును పూర్తిగా తీసేసాడు హరీష్..


మరింత సమాచారం తెలుసుకోండి: