వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్, పూజాహెగ్డే నటించిన ఈ  సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుందనే టాక్ వినపడుతుంది.ఈ సినిమా పాటలు మాత్రం సూపర్ అనిఅంటున్నారు. డైలాగులు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మరి మొత్తం సినిమా విషయానికొస్తే స్టోరీ నీ కొంచం పెంచారు దానితో సినిమా హిట్ లెవల్ తగ్గింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 14 రీళ్ల ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. 

ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ బాబు పెద్దనాన్న చిరంజీవి లాగ ఉన్నారని చాలా మంది సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. ఎటు చుసిన కూడా మొత్తానికి ఫస్ట్ ఆఫ్ హరీష్ మార్క్ కనిపించేలా తెరకెక్కించారని అంటున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతానికి మిశ్రమ కలెక్షన్స్ తో ను, మిశ్రమ టాక్ తోను దూసుకుపోతుంది. మరి సినిమా పరిస్థితి గ్యాంగ్ లీడర్ లాగా కొద్దీ రోజులు థియేటర్లలో ఆడుతుందా, లేక సాహో లాగా ఒక్క రోజుకే టాలీవుడ్ లో డీలా పడుతుందో అన్న విషయం తెలియాల్సి ఉంది .. 


వాల్మీకి సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వచ్చిన టాక్ ను బట్టి ఈ మూవీ హిట్  అయ్యినట్లే అని క్రిటిక్స్ చెబుతున్నాయి. ఇకపోతే మూవీ గురించి చెప్పాలంటే మూవీ లో వరుణ్ ది నటనకు ఏ మాత్రం తగ్గకుండా పూజ హెగ్డే నటన అదిరిపోయింది. అలనాటి హీరోయిన్ శ్రీదేవి పాత్రలో నటించింది. ఎప్పుడు గ్లామర్ గా కనిపిస్తూ వస్తున్నా పూజ ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయి గెటప్ లో అదిరిపోయింది. ఆమె నటన చాలా న్యాచురల్ గా ఒదిగి పోయి నటించారు. ఆమెకు, వరుణ్ కు  బాగా సెట్ అయింది. 


మొదటి సినిమాతో హిట్ ఫైర్  అయిన ఈ ఇద్దరు మరో సారి జతకట్టిన ఈ ఫైర్ మరో సారి హిట్ అయిందని చెప్పాలి. హరీష్ చేసిన ఈ కొత్తప్రయోగం జనాలకు బాగానే పట్టుకుంది. మొన్న లవర్ బాయ్ లెక్క అందరిని ఫిదా చేస్తే నిన్న లవర్ లా కనిపించి అందరిని ఆకట్టున్న ఈ మెగా అబ్బాయి కి విలన్ పాత్ర కూడా బాగా సెట్ అయింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. మరో సినిమా ఎవరితో చేస్తాడో.. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో  చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: