కియారా అద్వానీ దూకుడుకి అడ్డే లేకుండా పోతుంది. తాజాగా పెద్ద గౌన్ లో శిల్పాన్ని చెక్కిన మాదిరిగా అందాన్ని అభిమానులకు చూపించింది. వరుస హిట్స్ తో ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్ లో దూసుకుపోతుంది. వరుస బ్లాక్ బస్టర్ లు రావటంతో ఈ అమ్మడుకి తిరుగు లేకుండా పోయింది. తన అంద చందాలతో .. నటనతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో మహేష్ సరసన భారత్ అను నేను సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి ఇక తిరుగు లేకపోయింది. అయితే కియారా కు అసలైన టర్నింగ్ పాయింట్ కబీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ రేంజ్ కల్లెక్షన్స్ తో దుమ్ము రేపింది. ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా కూడా కబీర్ సింగ్ ముందు నిలబడలేదు.


అయితే కియారా లస్ట్ స్టోరీస్ లో నటించడంతో కియారా మీరు మార్మ్రోగి పోయింది. దీనితో బాలీవుడ్ లో కియారా ను గుర్తించడం మొదలు పెట్టారు. కబీర్ సింగ్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి పోయింది.  అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీనితో కియారా క్రేజ్ పదిలంగా ఉంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నిత్యం అభిమానులను టచ్ లో ఉండటం .. కియారా చేస్తుంది.


దీపం ఉన్నగానే చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని కియారా పాటిస్తుంది. అందుకే ఇప్పుడు క్రేజీ సినిమాలకు  సైన్ చేస్తుంది. అభిమానులకు టచ్ లో ఉంటూ నిరంతరం వేడి పెంచుతుంది. తాజా గౌన్ లో కియారా ఒక ఏంజెల్ మాదిరిగా కనిపిస్తుంది. ఇక అభిమానులు తట్టుకోలగలరా .. వరుస లైక్స్ తో కామెంట్స్ తో రెచ్చిపోయారు. కియారా ఈ విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: