తెలుగులో సెన్షేషనల్  స్టార్ గా పేరుతెచ్చుకున్న హీరో అర్జున్ రెడ్డి  అలియాస్ విజయ్ దేవరకొండ. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ఆ సినిమాలన్నీ హిట్ గా నిలిచాయి. దానితో విజయ్ సక్సెస్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీ కి వచ్చిన ఆ హీరో రౌడీ గా యూత్లో బాగా పేరు తెచ్చుకున్నాడు. అలా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.. సినిమాలలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగాడు.


విజయ్ చేసే ఎం చేసిన కూడా అది సెన్షేషనల్ అవుతుంది. అలా అర్జున్ రెడ్డి సినిమాతో  స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. విజయ్ తో నటించిన ఏ హీరోయిన్ అయినా కూడా నెక్స్ట్ సినిమాల అవకాశాలను అందుకుంటూ సినిమాలలో బిజీగా ఉంటారు. ఆ విషయానికొస్తే.. విజయ్ సరసన రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న. 


విజయ్ తో కలిసి రెండు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ మొదటి సినిమా గీతగోవిందం సూపర్ డూపర్ హిట్ అయింది. రెండో సినిమా డియర్ కామ్రేట్ మాత్రం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాదికి గాను ఆస్కార్ అవార్డులకు ఎంపిక చేసిన సినిమాలలో డియర్ కామ్రేట్ కూడా ఉండనే వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవన్ సినిమాలో నటిస్తున్నారు.  


అలాగే తమిళంలో సమంత నటించిన సూపర్ డీలక్స్, వడ చెన్నై మూవీలు రేస్ లో ఉన్నాయి. ఇక కన్నడ విషయానికొస్తే.. కురుక్షేత్ర, ఇక బాలీవుడ్ విషయానికొస్తే , అర్టికల్ 15, గల్లీబోయ్, బదాయ్ హో, యురి, తాష్కెంట్ ఫైల్ వంటి 28 చిత్రాలు ఆస్కారుకు ఎంపికయ్యాయి. మరి ఏ సినిమాకు మొదటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: