ప్రస్తుతం టెలివిజన్ లో ప్రసారమవుతున్న మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న షో టాక్ షో హోస్ట్.. ఈ షో లో చాలా మంది సెలెబ్రెటీలతో ఈ షో ను చేస్తుంది. ఒకప్పుడు సినీ తారాగా ఓ వెలుగు వెలిగిన మంచు వారమ్మాయి. ఇప్పుడు సినీ తారలతో ముఖా ముఖి ముచ్చట్లు చేస్తుంది. ఆమె టెలివిజన్ ఎం చేసిన కూడా అది సంచలంగా మారి హిట్ అవుతూ వస్తున్నా విషయం తెలిసిందే.. 


ఆమె చేస్తున్న కొత్త షో కి మొదటి హోస్టుగా అక్కినేని సమంతను తీసుకొచ్చింది మంచు. ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమం లో పడక గది గురించి పంచుకుంది. ఆ దిశగానే ఆ షో ను డిజైన్ చేసారు. ఎవరికీ తెలియని విదంగా ఆ షో లో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ షో కార్యక్రమంలో మొదటి గెస్ట్ గా సామ్ వచ్చింది. సామ్ తన పడక గది విషయాలను పంచుకుంది. 


సమంత మాట్లాడుతూ..  అక్టోబర్ 2017లో మేము  గోవాలో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసున్నాము. పెళ్ళికి ముందు సామ్, చైతులు ఇద్దరు చాలా కాలం నుండి సహజీవనం సాగించారన్న విషయం తాజాగా మంచు షో ద్వారా బయట పడింది. ఇకపోతే ఈ షో లో సామ్ బెడ్ రూమ్ సీక్రెట్స్ గురించి  లక్ష్మీ ప్రయత్నిచింది. 


ఆ విషయంలో సామ్ మాట్లాడుతూ.. మా పెళ్ళికి ముందు చైతూకు మరో భార్య ఉండేది. ఆమె ఎవరో కాదు అతనికి ఇష్టమైన పిల్లో.. నేను ఎప్పుడైనా ప్రేమగా ముద్దు పెడదామని దగ్గరకొచ్చిన కూడా మధ్యలో పిల్లో పేట్టేస్తాడు అంటూ సామ్ చైతు విషయాలను బయట పెట్టింది. ఇక చాలా చెప్పేసాను అంటూ సామ్ వెల్లడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ మరిన్ని మూవీస్లో నటిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: