టీవీ ప్రెజెంటర్,బాలీవుడ్ నటి,మోడల్,ఇవ్వే కాకుండా కవ్వించే సుందరాంగి మందిరా బేడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముఖ్యంగా ప్రపంచకప్ పోటీల సమయంలో ఆమె వ్యాఖ్యాతగా పనిచేసినప్పుడు ఒలకబోసిన ఒయ్యారాలు క్రీడాభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు.ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో ఫ్యాషన్ షోలలో పాల్గొంటు వీక్షకుల మతులు పోగొడుతుంది..ఇంతకు మందిరా వయస్సు ఎంతనుకుంటున్నారు.మా ఐతే ప్రస్తుతం 47 సంవత్సరాలు.కానీ,ఆమె వయసుకు ఫిజిక్‌కు అస్సలు సంబంధంలేదు.



మత్తెక్కించే బాడీ షేప్‌తో చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు.వయసు పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకు ఆమెలోని హాట్‌నెస్ కూడా పెరిగిపోతోంది.నేటి తారలకు తానేమీ తక్కువ కాదన్నట్టు హాట్ హాట్ బికినీ ఫొటోలతో కిక్కెక్కించే ఆమె సుందర రూపాన్ని అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు అంతా.ఇక కొన్ని నెలల క్రితం మందిరా బేడీ మాల్దీవులు విహారయాత్రకు వెళ్లారు.అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఆమె ఎంజాయ్ చేశారు.అలాగే,బీచ్ ఒడ్డున తీసుకున్న పలు ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఇవన్నీ బికినీలతో దిగిన ఫొటోలే.అప్పటి బీచ్ బికినీ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



ఎందుకంటే, మందిరాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు మరి.ఆ ఫొటోలన్నీ ఒకెత్తయితే,తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో మందిరా పోస్ట్ చేసిన ఫొటో మరోఎత్తు.పింక్ బికినీలో స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతున్న,ఆ బాడీ షేప్,ఫిట్‌నెస్ అబ్బో మామూలుగా లేదు.ఇదిమాల్దీవుల్లో తీసుకున్న ఫొటో అని ఆమె పేర్కొన్నారు.అంతేకాదు.నీ అందాలకు నా అందాలను పోటిగా పంపిస్తునా అని మాల్దీవులకు చెబుతుంది..ఈ 47 ఏళ్ల వయసులో తన బికినీ అందాలతో అభిమానులను అలరిస్తున్నమందిరా బేడీ.ఇక ఇటీవల వచ్చిన ‘సాహో’ సినిమాలో ఈమె ఒక కీలక పాత్రలో కనిపించారు.ఇక 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ కేరక్టర్ తో బుల్లితెరకు పరిచయమైంది మందిరాబేడి..


మరింత సమాచారం తెలుసుకోండి: