తెలుగులో హాట్ యాంకర్ అంటే గుర్తొచ్చే పేరు రష్మీగౌతమి.. హోలీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. అతి చిన్న వయసులో ఇండస్ట్రీలో ఓ అడుగు పెట్టిన ఈ బ్యూటీ చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 


సుధీర్ విషయానికొస్తే చిన్న చిన్న మేజిక్ షో లు చేసుకుంటూ పూట గడుపుకుంటూ వస్తున్నాడు. అలా అనుకోకుండా జబర్దస్త్ షో దసరా కమెడియన్ గా  టెలివిజన్ కి పరిచయమయ్యాడు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్దిరోజులకే టీం లీడర్ గా రాణించాడు. అలా ఇప్పటివరకు ఆ టీం లీడర్ గా కొనసాగిస్తున్నాడు...


ఇకపోతే ఈ మధ్య సుధీర్ ఎన్నో షో లకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. సక్సెస్ తో దూసుకుపోతున్నాడు.ఇతగాడు ఈటీవీలో ప్రసారమవుతున్న.. డ్యాన్స్ రియాలిటీ షో అంటే అందరికి గుర్తొచ్చే షో ఢీ.. ఎక్కడెక్కడి నుండో డ్యాన్సర్లు వచ్చి ఈ షో ద్వారా తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు. అలా మల్లెమాల చాలా మందికి అన్నం పెడుతూ వస్తుంది. 


ఈ షో లో జడ్జీలుగా శేఖర్ మాస్టర్ , ప్రియమణి , పూర్ణ వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ యాంకర్ ప్రదీప్ షో ని హోస్ట్ గా ముందుకు నడిపిస్తున్నాడు. టీమ్ లీడర్లుగా యూట్యూబ్ ఫైర్ సుధీర్ రష్మీ లు కొనసాగిస్తున్నారు. ఈ షో ద్వారా వీళ్ళ మధ్య ఏముందో అందరికి అర్థమయింది. ఒకప్పుడు రష్మీ లేకుంటే నేను లేను అని సుధీర్ అన్న విషయం తెలిసిందే.. అది కాస్త వైరల్ అయింది దానికి స్పందించిన సుధీర్ మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అయినా ఆగని నెటిజన్లు వెళ్ళాను ఎక్కడ కనిపించిన కూడా వదలకుండా ట్రోల్ల్స్ వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: