సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ద్వారా అందాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తున్నారు కొందరు భామలు. ప్రత్యేకించి ఇన్ స్ట్రా గ్రామ్‌లో ఎప్పటికప్పుడు తమ అందాలు ఆరబోస్తూ.. నిత్యం తమ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా బొమ్మల్లో కాస్త అందాల ఆరబోత కూడా ఎక్కువే.


ఇప్పుడు పెద్దగా సినిమా అవకాశాలు లేని అదా శర్మ.. తాజాగా పెట్టిన కొన్ని చిత్రాలు.. కొత్త అనుమానాలు రేపుతున్నాయి. వళ్లంతా అందాల నెలవైతే.. ఇంకా పెద్దగా వలువలెందుకు అనుకుందో ఏమో కానీ.. పైనో పీలిక.. కిందో పీలిక కట్టుకుని అందాలు ఒలకబోసింది. ఈ ఫోటో చూస్తూ అసలు అదా ప్యాంటీ వేసుకుందా లేదా అన్న అనుమానం రాకమానదు.


ఇక ఈ అమ్మడి సినిమా హిస్టరీ చూస్తే...యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.


మొదటి సినిమా హార్ట్ ఎటాక్ లో అదా గ్లామర్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. హార్ట్ఎటాక్ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అదా శర్మ అందుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించినా అదృష్టం అంతగా కలసిరాలేదు.


ఈ మధ్య అదా శర్మ రాజశేఖర్ కల్కి చిత్రంలో నటించింది. ఆ సినిమాకు బాగానే పేరు వచ్చినా అది అదా శర్మ ఖాతాలోకి మాత్రం రాలేదు. ఎందుకంటే అది అంత గ్లామర్ పాత్ర కాదు.. అందుకే అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉంటోంది. ఈ భామ ఇక్కడ చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: