ద్ధా కపూర్... ప్రస్తుతం దేశంలోనే పాపులర్, క్రేజీ హీరయిన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో శ్రద్ధా కపూర్ సాహో, చిచ్చోర్ చిత్రాలతో వరుసగా 2 విజయాల్ని ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.  సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ బిజీ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లోనే బిజీయెస్ట్ హీరోయిన్ గా క్షణం తీరిక లేకుండా ఉంది శ్రద్ధా కపూర్ ఇప్పుడు. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్ 3డి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరిన్ని భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఇక సానియా మీర్జా జీవితకథను హిందీలో సినిమాగా తీయడానికి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా హక్కులు చేజిక్కించుకున్నారు. సైనా బయోపిక్ ని వదులుకున్నా తర్వాత సానియా బయోపిక్ లో నటించే అవకాశం శ్రద్ధానే వరించనుందని తెలుస్తోంది. మరోవైపు శ్రద్ధా కపూర్ తీరిక సమయాల్లో పూర్తిగా రిలాక్స్ మోడ్ లో ఉండేందుకు ఇష్టపడుతోంది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఇదిగో ఇలా ముంబైలో షికారుకు తిరుగుతూ శ్రద్ధా లేటెస్టుగా ఇలా కెమెరా కంటికి దొరికింది. పసుపు రంగు షార్ట్ పింక్ టాప్ లో చిన్నగా స్మైల్ ఇస్తూ హాయ్ చెబుతూ చాలానే సందడిగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు యువతరంలో వైరల్ గా మారాయి.

కానీ శ్రద్ధా అందానికి ఆ స్మైల్ కి దాసోహం కానిది ఎవరు? అందుకేనెమో రెబల్ స్టార్ ప్రభాస్ అంతటివాడే శ్రద్ధాకు ఫ్యాన్ గా మారిపోయి సాహోలో ఛాన్స్ ఇచ్చింది అంటూ ముచ్చటించుకుంటున్నారు.కానీ ఈ భామ ఎందుకో తెలియదు కానీ ఏ మీటింగ్లో అయినా సరే సాహూ గురించి ప్రశ్నలు అడిగితే వాటిని దాటివేయడంతో టాలీవుడ్ ప్రజలు ఒక అంత శ్రద్ధా కపూర్ పై పెదవి విరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: