సెలెబ్రెటీల సంగతి పక్కన పెడితే.. మాజీ మంత్రి నారా లోకేష్ ఎం చేసిన కూడా అది నెటిజన్ల నోటికి పని చెబుతుంది. అయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే దానికి  సంబంధించి చాలా మంది రిప్లై ఇస్తూ వస్తారు. అది కూడా పాజిటివ్ అయితే ఏ గొడవ ఉండదు కానీ, వాటికి  వచ్చే కామెంట్లు నెగిటివ్ గా రావడంతో అది పెద్ద సెన్షనల్ అవుతున్నాయి. 


ఆ విదంగా చేయడం లోకేష్ కి కొత్తమే కాదు.. అది అందరికి మామూలే.. అలా జరగడం కొత్తేమి కాదు. తరచూ అయన అందరిపై నోరు పారేసుకుంటారు. ఏదోకటి అనడం దానికి కామెంట్లు కూడా తగ్గ రీతిలో వేయించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. అందుకే అసెంబ్లీ లో ఉన్నప్పుడు కూడా లోకేష్ మాట్లాడితే అయన వైపు కన్నెత్తి కూడా చూడరు. 


ఇకపోతే ఆయన సీరియస్ విషయాలపై స్పందించినా కొంతమంది గిట్టని వాళ్లు కామెడీ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం పై తన స్టయిల్లో ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పింది ఒక్క చిరంజీవి సైరా సినిమానే. ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాను చూస్తుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ ట్వీట్ చేసాడు. 


గతంలో ఆయన పాలనలో ఉన్నపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఐదు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమాకు కూడా ఆయన పొడగ్తల వర్షం కురిపించలేదు. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇప్పుడు అందరి సంకనాకుతున్నావ్ సిగ్గుపడు తూ’.. అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో లోకేష్‌పై మండిపడుతున్నారు. ఈ విషయం పై మరి లోకేష్ ఏ విదంగా స్పందిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: