తెలుగులో బ్రహ్మ చారిగా కొనసాగుతున్న హీరో ప్రభాస్.. ఈయన సినిమాలు లెట్ గా ప్రేక్షకుల ముందుకొస్తాయి. కానీ, ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. విషయానికొస్తే మొన్న వచ్చిన సాహో సినిమాయే రేంజులో దూసుకుపోతుంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు తెచుకొలేక పోయింది. 


ఇకపోతే ఈ సినిమాలో చాలా మంది నటించారు. ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ నటించారు. యాక్షన్ కోణంలో తెరకెక్కిన ఈ సినిమా ఆమెకు హిట్ ఇవ్వలేకున్నా కూడా రెమ్యునరేషన్ మాత్రం బాగా తీసుకొచ్చింది. ఆ సినిమాలో మరో బ్యూటీ నటించింది. ఆమె ఎవ్లీన్ శర్మ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తుషాన్ భిండితో రిలేషన్ లో ఉంది అతనితో వివాహానికి సిద్ధమైంది. 


తాజాగా ఆమె ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆస్ట్రేలియాలో పెళ్లి నిశ్చితార్థం చేసుకుంది. తన ప్రేమ వ్యవహారాన్ని మరో మెట్టు ఎక్కించి పెళ్లి వరకు తీసుకొచ్చింది.బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండితో కలిసి సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద గాఢంగా తన ప్రియుడిని ముద్దు పెట్టుకొంటున్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. 



ఆమె అలా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాహో సినిమా దాదాపు గా 300 కోట్లు రాబట్టింది. ఆ సినిమా తరువాత ఆమె ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఓ అభిమాని లవ్ అంటూ వెంటపడి ఆమెను కంగారు పెట్టారు.ఏది ఏమైనా ప్రస్తుతం ఈమె ఓ ఇంటిది అవుతుంది. 
ఇష్టపడిన వాడి  తోనే ఆమె పెళ్లవడంతో ఆమె సంతోషంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: