శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వచ్చి యూట్యూబ్ స్టార్ గా బాగా పేరును సంపాదించుకుంది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. 



ఇకపోతే ఆమె హాట్ ఫొటోలతో చాలామంది ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అందరిపై ఆడిపోసుకుంటూ వస్తున్నా శ్రీ రెడ్డి తన ఫిజిక్ పై కూడా ఎక్కువ శ్రద్ద వహిస్తుంది. ఫిట్ నెస్ అంటూ జిమ్ లలో జాయిన్ అయ్యి బాగా కష్టపడుతుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం ఓ మసాజ్ సెంటర్ కు వెళ్ళింది. ఎక్కడ ఏముంది అనుకోకండి. అందులో చూడకూడనివి లేవుగాని కొంచా వేరే మీనింగ్ వచ్చేలా ఉన్నాయి. 


మరోసారి స్టార్ డైరెక్టర్ అయిన బోయపాటి శీను పై తన హాస్త్రాన్ని సంధించింది. ఆమె అతని సినిమాలో నటిస్తున్న ఓ సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంటకదా’ అంటూ రాయడానికి వీలులేని బూతు పంచాంగం విప్పింది. అంతేకాదు సదరు నటి, ఆమె భర్త ఫొటోలను షేర్ చేసి వారిపై దారుణమైన కామెంట్స్ చేసింది.


వారిద్దరి గురించి చాలా వల్గర్ గా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటికి చాల రకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. మాములుగా శ్రీ రెడ్డి అందరిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ వేస్తూ వస్తుంది. గతంలో చాలా మంది పై రాళ్లు వేసింది. దానితో ఆ రాళ్లు ఆమెపై తిరిగి పడ్డాయి. ఇప్పుడు ఈ విషయంపై డైరెక్టర్ ను టార్గెట్ చేసింది. మరి దీని సొల్యూషన్ ఏంటో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: