తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 3 సీజన్ ఓ రకంగా వివాదాల నడుమ బాగానే సాగుతుంది. 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇకపోతే గత వారం ఈ బిగ్ బాస్ నుండి ఎలిమినేటి అయ్యి బయటకొచ్చిన పునర్నవి అందరిలాగే బిగ్ బాస్ పై సంచలన కామెంట్లు చేసింది. 


అందరు సెలెబ్రెటీలు బిగ్ బాస్ నుండి గేములు ఆడి ఓడిపోయి బయటకొస్తే ఈ బ్యూటీ మాత్రం హౌస్ సభ్యుల చేత గేమ్స్ అది నిన్న హౌస్ నుండి బయటకొచ్చింది. ఈమె అలా బయటకొచ్చిన వెంటనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను కోలుకోవడానికి చాలా టైం పోటీల ఉంది న బాడీ మొత్తం డ్యామేజ్ అయింది అంటూ అందరికి అనుమానాలు వచ్చే విదంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. 


ఇకపోతే దానికి తోడుగా ఆమె వితౌట్ మేకప్ ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  గత సీజన్లో కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చిన నూతన నాయుడు కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ నేను ఎదో అనుకోని వెళ్ళాను అక్కడ అది రివర్స్ అయింది. నిజానికి నేను నాలుగోవారంలోనే బయటకొస్తానని అనుకున్న కానీ ఇన్ని రోజులు ఉన్నా గ్రేట్ అని ఆమె వెల్లడించింది. 
 

అదంతా నా ఫ్యాన్స్ పుణ్యం ప్రతి వారం నామినేషన్‌లో ఉన్నప్పటికీ నా ఫ్యాన్స్ నన్ను ఆదరించారు. ఆ బిగ్ బాస్ జర్నీ నుండి కోలుకుని రియల్ లైఫ్‌లోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. నేను ఇప్పుడు బిగ్ బాస్‌లో నుండి బయటకు వచ్చినా అక్కడే ఉన్నట్టుగానే ఉంది. వాచ్ పెట్టుకున్నా చూడటం లేదు. అదే నా బాడీ, మైండ్ డ్యామేజ్.ఇకపోతే మల్లి కోలుకొని వరకు నేను బయటకు కనిపించను అని వెల్లడించింది. నేను పెద్ద రౌడీని తెనాలిలో గల్లీ గల్లీకి తెలుసు అలాంటిది బిగ్ బాస్ లో ఉన్న తీరు నాకు భాదను కలిగించింది అంటూ పునర్నవి వెల్లడించింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: