పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా.కాదు చేసింది కొన్ని సినిమాలు అయినా అతనికి ఉన్న పవర్ స్టామినా అన్నయ్య చిరుకి కూడా లేదు అనెంత అతిసయోక్తిలేనటువంటి గొప్ప స్థాయికి పవన్ కళ్యాణ్ వెళ్లడం అందరికి తెలిసిందే.ఇప్పుడు వారి తనయుడు అకిరా నందన్ ని కూడా హీరోగా దించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు.రాజకీయాల్లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పట్లో మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదేమో అని అనిపిస్తున్న తరుణంలో ఫాన్స్ ని నిరాశ పరచడం ఇష్టంలేక పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని కూడా ఒక అనుమానం వస్తుంది.అయితే ఈ పూర్తి భాద్యతలు చరణ్ కి అప్పగిచ్చనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

అకిరా నందన్ కూడా హీరో కు కావాల్సిన లక్షణాలు నేర్చుకోనే పని లో కూడా ఉన్నాడంట.

పెదనాన్న చిరంజీవి కూడా ఈ విషయం గురుంచి క్లారిటీ ఇవ్వనున్నాడు.

ఇక చరణ్ కూడా ఎలాంటి కథలు వినాలి,ఎలాంటి కథతో తనని లాంచ్ చేద్దాం అంటూ తీవ్రమైన కృషి చేస్తున్నట్టు కూడా టాక్ ...

జనసేన పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోవాలంటే పవన్ స్థానాన్ని కాపాడుకొనే ఒక హీరో కోసం చూస్తున్న టైం లో అకిరా నందన్ గుర్తుకు రావడం.వెంటనే చరణ్ ని పిలిపించి పవన్ అకిరా బాధ్యతలు అప్పగించినట్టు కుడా ఊహాగానాలు వస్తున్నాయి.ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కంటే హై ఓల్టేజ్ ఉన్న అకీరా ని చూసుకొని ఫాన్స్ పండగ చేసుకుంటారని,ప్రతి ఓటరు కూడా అకీరాకి ఫిదా అయితే ఓట్లు కూడా పడి ఈ సారి అధికారంలోకి రావాలని పవన్,హీరో అవ్వాలని అకీరా బాగా కష్ట పడుతున్నారు.అని ఫిల్మ్ నగర్ టాక్ ఆ టాక్ నిజం అయి మనకు కొత్త పవర్ ని ఇచ్చే అకీరా పవర్ దొరుకుందేమో చూద్దాం.ఇది పవన్ కళ్యాణ్ మానియా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: