తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే బ్యూటీ పాయల్ రాజపుత్.. మనిషి చూడటానికి ఎంత హాట్ లుక్స్  ఆమె చేసే పాత్రలు కూడా అంతకు మించిన బోల్డ్ గా ఉంటాయి. నాకు ఉన్నాయి ఇవే అన్నట్లు .. ఆస్తుల చూపించినట్లు చూపిస్తూ వస్తుంది.. ఆమె అందాలకు చాలా మంది ఫిదా అవుతూ వస్తున్నారు కూడా ..

ఇంకా మ్యాటర్లోకి వెళితే.. పాయల్ రాజపుత్ మొదటి సినిమా ఆరెక్స్ 100  ఈ సినిమాలో ఆమె ఎంత సెక్సీగా నటించిందో అందరికి తెలిసిన విషయమే.. నటన అందరికి నచ్చింది. ఇకపోతే ఆ సినిమాలో ఈనాటి అమ్మాయిలు వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి అని మరోసారి ఈ బ్యూటీ కళ్ళకు కట్టినట్లు చూపించింది. అలా హాట్ బ్యూటీగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. 


ఆరెక్స్ 100  సినిమా సక్సెస్ అవ్వడానికి నాకు ఆరేళ్ళు పట్టింది.. ఆ సినిమా నన్ను పూర్తిగా నన్ను  పూర్తిగా మారేలా చేసింది. ఆ సినిమా వల్ల నన్ను నేను గుర్తుపట్టలేని స్థాయికి చేరింది ఇకపోతే నాకు జీవితం ఇచ్చిన సినిమా అని చెప్పాలి .. అంటూ పాయల్ ఆ సినిమాని మోసేసింది.. 



ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమా కూడా ఆర్ డి ఎక్స్ లవ్ .. ఈ సినిమాకు శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.. తేజస్ కంచర్ల హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా రేపు విడుదల కానుంది.. ఈ సినిమా మరింత హాట్  ఉందని టీజర్ , ట్రైలర్ ని చూసిన అందరూ ఈ సినిమా పై మాటలు గుప్పిస్తున్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి సినిమా ఏ మాత్రం ఉందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: