
Star cast: Adharvaa, Vedhika, Dhansika
Producer: Bala, Director: Bala
Paradesi - English Full Review
...............సినిమా సమాప్తం .............
8:18 pm : సినిమా తమిళ పిక్చరైజేషను క్రాస్ చేసినట్లు ఉంది. సడన్ గా సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంది.
8:15 pm : రంగమ్మ (వేదిక) కొత్త బ్యాచ్ లో పనిలో చేరడానికి వస్తుంది. అప్పుడు గ్రామస్తులకు సేవ చేస్తున్న పేరయ్యను చూస్తుంది.
8:02 pm : అసందర్భంగా పాట వస్తుంది పాట కూడా బాగాలేదు. జరుగుతున్న సన్నివేశాలకు ఈ పాట రావడం అనవసరం అనిపిస్తుంది.
7:55 pm : అక్కడ పని చేస్తున్న వారికి తెలియని ఒక జబ్బు చేసి చనిపోతారు. వాళ్లను కాపాడటానికి బ్రిటిష్ డాక్టర్లు వచ్చి కొంతమందిని కాపాడుతారు.
7:36 pm: దన్శిక నటన చాలా బాగుంది. ఆమె హావ బావాలు చాలా బాగా ప్రజెంట్ చేస్తుంది.
7:28 pm: సాలురు గ్రామ ప్రజలకు దళారి చెప్పిన విషాయాలు కాకుండ పూర్తి వ్యతిరేకంగా జరుపుతుంది. సినిమా బాగానే సాగుతుంది.
7:19 pm: గ్రామస్తులందరికీ ఆరోగ్యం చెకప్ చేసి వాళ్లు ఉండటానికి గుడిసెలు ఏర్పాటు చేస్తారు.
........విశ్రాంతి......
7:15 pm : ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ బాల బాగానే డైరెక్ట్ చేశారు. కానీ సినిమా చాలా స్లోగా నడుస్తున్నట్లు కనబడుతుంది
7:10 pm : సాలూరు నుంచి ఎస్టేట్ చేరాలంటే 48 రోజులు పడుతుంది. అడవి నుంచి నడుచుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు.
7:00 pm: చిత్రంలో కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ తీసే విధానంలో కాస్త లోటు జరిగినట్టుంది. అలాగే డైలాగ్స్ సమయానికి దగ్గట్టుగా లేవు.
6:55 pm: సినిమాలో ట్విస్ట్.. సలారు గ్రామ ప్రజలు దాలారి మాట విని ఎస్టేట్ పనికి ఒప్పుకుంటారు.
6:44 pm : పేరయ్య, రంగమ్మ ల మధ్య గ్రామంలో జరిగే పంచాయతీ చాలా బాగా చిత్రీకరించారు.
6:37 pm: మరో పాట తర్వాత వేదిక, మురళి ల మధ్య కెమిస్టి చాలా బాగా కుదిరింది.
6:28 pm : జి.వి.ప్రకాశ్ పేదోనింటి పెళ్లి ఎలా ఉంటుందొ కళ్లకు కట్టనిట్లు చూపిస్తు.. దానికి తగ్గట్లు గానే బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సీన్ చాలా బాగుంది.
6:24 pm : స్వతంత్రం రాక ముందు ఉన్నలోకేషన్ టైపులో ఆర్ట్ సెట్టింగ్ చాలా బాగుంది. వేదిక చూడటానికి శ్రీవిద్య లా కనబడుతుంది.
6:22 pm : 1939 బ్యాగ్ గ్రాఫ్ కు చెందిన సినిమా...రాజు (మురళి) అమాయకుడు. సంచార జీవితాన్ని గడుపుతుంటాడు.
6:20 pm : హాయ్! గుడ్ మార్నింగ్ ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్ పరదేశి సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం
పరదేశి రివ్యూ: చిత్రకథ
Coming Soon....
పరదేశి రివ్యూ: నటీనటుల ప్రతిభ
Coming Soon....
పరదేశి రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు
Coming Soon....
పరదేశి రివ్యూ: హైలెట్స్
- Coming Soon....
పరదేశి రివ్యూ: డ్రా బాక్స్
- Coming Soon....
పరదేశి రివ్యూ: విశ్లేషణ
Coming Soon....
పరదేశి రివ్యూ: చివరగా
Coming Soon....
Review board: Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com;
Call: +91-40-4260-1008
More Articles on Paradesi | Paradesi Wallpapers | Paradesi Videos