సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అయితే ఉంది అని గత కొంతకాలంగా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి సిచువేషన్ ని ఫేస్ చేసిన అమ్మాయిలు కూడా చెప్పుకొస్తూనే ఉన్నారు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్నా.. వచ్చిన తర్వాత అవకాశాలు అలాగే కొనసాగాలి అన్నా కూడా సదురు డైరెక్టర్ , ప్రొడ్యూసర్, హీరోలని సుఖ పెట్టాల్సిందే అంటూ స్టార్ హీరోయిన్స్ సైతం చెప్పుకోరావడం సినిమా ఇండస్ట్రీలో అయితే సంచలనంగా మారింది . 

కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్ , కోలీవుడ్ ,శాండిల్ వుడ్ ఇలా అన్ని భాషల్లోనూ అమ్మాయిలు హీరోయిన్గా రావాలి అంటే కచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సిందే అనంత స్థాయికి అయితే ఫిక్స్ అయిపోయారు సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకునే అమ్మాయిలు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క సినిమాలో ఆఫర్ కోసం సదరు డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ పక్కన పడుకుంటే సాటిస్ఫై అవుతారా..? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది . ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే ఆ సినిమా హిట్ అయితే ఓకే..స్టార్ హీరోయిన్ అయిపోతారు..రేంజ్ కూడా మారిపోతుంది.

అదే ఫ్లాప్ అయితే మరో అవకాశం రావాలి ..అలాంటప్పుడు మళ్లీ ఇంకొక డైరెక్టర్ , లేదా ప్రొడ్యూసర్ పక్కన పడుకోవాల్సిందేగా ..అలా పడుకున్నా కూడా వన్ నైట్ కి సాటిస్ ఫై అయ్యి అవకాశాలు ఇస్తారన్న గ్యారింటీ కూడా లేదు. అందాల ముద్దుగుమ్మలు ఎన్నిసార్లు ఎంతమంది డైరెక్టర్స్ పక్కన పడుకున్నా..సినిమా సక్సెస్ అవ్వకపోతే వాళ్ల కష్టం అంతా వృధ అయిపోతుంది. వాళ్ళు బోర్ కొట్టేస్తారు..ఈలోఫు కొత్త అందాలు కూడా వచ్చేస్తాయి..ఇంకేముంది మళ్లీ అదే ప్రాసెస్ అయితే కంటీన్యూ అవుతుంది.

అంతేకాదు ఇప్పటికే మన ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. అనుష్క దగ్గర నుంచి నిన్న కాక మొన్న వచ్చిన శ్రీలీల వరకు అందరూ స్టార్ హీరోయిన్స్ గా అయితే రాజ్యమేలుతున్నారు. మరి ఇంతమంది హీరోయిన్స్ ని ఏ డైరెక్టర్ కమిట్ మెంట్ అడగలేదా..? వీళ్లు నో చెప్పగానే వాళ్లు సైలెంట్ అయిపోయారా..? కమిట్ అవ్వకుండానే ఇంత స్థాయికి ఎదిగారు అంటారా ..? ఒకవేళ వీలు ఎవరితో కమిట్ అవ్వకుండానే ఎదిగితే ..మిగతా హీరోయిన్స్ ని ఎందుకు కమిట్మెంట్ పేరుతో వాడేసుకుంటున్నారు అని జనాలు అయితే సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉంది అన్నది మాత్రం నిజం. కొందరు భయపడి నిజం దాచుకుంటే…మరికొందరు అవకాశాలు రాక ఆ మాట నిజంగానే చెప్పేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: