తెలుగు రాష్ట్రాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య పలువురు సినీ, రాజకీయ నేతలు స్పందించారు. కేవలం కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రేమికుల జీవితాలతో ఆడుకోవడం..హత్య చేయించడం సమంజసం కాదని..ఇంకా కులపిచ్చి ఉన్న మూర్ఖులు ఉన్నారా..