ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే ఓ వైపు నవ్వు రావడం..మరోవైపు అసలు జనాలకు ఏమైందా అని ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ఇక పాశ్చాత్య దేశాల్లో ఎంజాయ్ మెంట్ కి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతే కాదు అమెరికా లాంటి అగ్ర దేశంలో అయితే గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ విషయం సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షులు..