అనుకున్నంత అయ్యింది.. అపర మేధావుల మాటలు అధికారుల మాటలు ఆచరించాడానికి ఆచరణ పెట్టడానికి యంత్రాంగం ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. ప్రజలు సైతం గుడ్డిగా గొర్రెల్లా వారి మాటలు వింటూ ప్రణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు గతంలో ఎన్నో జరిగే ఉంటాయి. కానీ తెలిసి తెలిసి కూడా పప్పులో కాలు వేయడం వారి ప్రాణాలకి ముప్పని తెలిసినా తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటారు కొందరు..ఇప్పుడు అమెరికాలో ఇదే జరిగింది..

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IDEA' target='_blank' title='idea-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>idea</a> baffles experts | Arab News

శరీరంలో ప్రవేశించిన కరోనాని తరిమి తరిమి కొట్టడానికి హోమ్ క్లీనర్ లని శరీరంలోకి పంపిస్తే వైరస్ నశిస్తుంది కదా ఇలా ఒక సారి ప్రయత్నిస్తే బాగుటుంది. ఫలితాలని ఇస్తుంది కదా అంటూ ట్రంప్ కొన్ని రోజుల క్రితం అమెరికా శాస్త్రవేత్తల సమావేశంలో కరోనాపై సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో ప్రకటించారు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆ తరువాత నాలిక కూడా కరుచుకుని తూచ్ నేను ఊరికే అన్నాను అలా ఎవరూ చేయద్దు అంటూ ప్రకటించారు...కానీ

IHG

అధ్యక్షుడు ముందు చెప్పింది గుర్తుపెట్టుకున్న న్యూయార్ అధికారులు నాలిక కరుచుకున్న విషయాన్ని పక్కన పెట్టి మరీ హోమ్ క్లీనర్స్ ని కరోన రోగులకి పట్టించారు. దాంతో కొని గంటల వ్యవధిలోనే ఆ విషయ రసాయన క్లీనర్స్ శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాని చూపించాయి.  సుమారు 30 మంది అమెరికా ప్రజలు దీని ప్రభావం వలన అనారోగ్యం పాలయ్యారు. ఈ 30 కేసుల్లో కూడా 10 కేసులు లైజాల్ క్లీనర్ వాడినట్లుగా తేలింది. కాగ మరో 10 మంది బ్లీచింగ్ కెమికల్ త్రాగినట్టుగా తెలిసింది. మిగిలిన వారిలో అందరూ రకరకాల క్లీనర్స్ ని శరీరంలోకి పట్టించేసారని వైద్యులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనగా ఉందని న్యూయర్క్ ఆరోగ్య శాఖ ప్రకటించించి..మొత్తానికి ట్రంప్ తలతిక్క 30 మది కొంప ముంచింది...

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: