కరోనా ఈ పేరు వింటే ప్రపంచం మొత్తం భయపడిపోతుంటే అమెరికా వాసులు మాత్రం గజగజ వణికి పోతున్నారు. అంతగా అమెరికా వాసులని కంగారు పెట్టించింది ఈ మహమ్మారి. రోజుకి వేలాది మంది మృతి చెందుతుంటే..లక్షలాది కేసులు నమోదు అవుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టిమిట్టాడారు. ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 12 .12 లక్షల మంది కరోనా బారిన పడగా మృతుల సంఖ్య 70 వేలకి చేరువలో ఉంది. అయితే

IHG

తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం అమెరికా వాసులు అందులోనూ న్యూజిల్యాండ్ వాసులకి గుడ్ న్యూస్ తెలిపింది స్థానిక ప్రభుత్వం. అమెరికాలో కరోనా ఎఫ్ఫెక్ట్ అధికంగా చూపించింది న్యూయార్క్ తరువాత న్యూజిల్యాండ్. ఈ రెండు రాష్ట్రాలలో ఈ మహమ్మారి మెల్ల మెల్లగా తగ్గు ముఖం పడుతోందట. ముఖ్యంగా న్యూజిల్యాండ్ లో నిన్నటి రోజున ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ బ్లూమ్స్ ఫీల్డ్ వెల్లడించారు..ఇది ఎంతో అద్భుతమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు..

IHG

కరోనా వచ్చిన తరువాత 24గంటలలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే ప్రధమమని ఆయన అన్నారు. ఇది కేవలం  ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాత్రమే కాదు..ప్రజల సహకారంతో సాధించిన విజయమని అన్నారు. కానీ ఇది కేవలం ఒక్క రోజు ఫలితమని ఇది పూర్తిగా జరగాలంటే ప్రజలు మరింతగా సహకరించాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పటి వరకూ న్యూజిల్యాండ్ లో ఉన్న ఆక్షలని ప్రభుత్వం కొంత మేర సడలించింది వ్యాపారాలు ప్రారంభించ డానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్దమయ్యింది. అమెరికా ప్రజలందరూ గనుకా ఇదే పద్దతిని కొనసాగిస్తే తప్పకుండా అమెరికా కరోనాని తుదముట్టిస్తుందని బ్లూమ్స్ ఫీల్డ్ త్వరలో అందరూ సంతోషంగా గడుపుతామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: