అంటుంటారు కదండీ.. శని పట్టింది నీకు అని.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ కి అలానే శని పట్టింది. డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్టు అనేక సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ గ్రాఫులు చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో డోనాల్డ్ ట్రాంప్ వచ్చేలా కనిపించడం లేదు. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TWITTER' target='_blank' title='twitter-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>twitter</a> meltdowns are the lesser of two evils ...

 

కరోనా మహమ్మారి ఒక కారణం అయితే నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ట్రాంప్ ఎంత దారుణంగా విఫలం అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు సంబంధించి చెప్పిన అయన చెప్పిన కొన్ని మాటలే అతని కొంప ముంచాయి. 

 

IHG': IHG Defends ...

 

ఇంకా ఈ నవంబర్ 3వ తేదీనా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ట్రంప్‌కు, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు ఏ విధంగా ఉందా అనే దానిపై పలు సర్వేలు చేస్తున్నారు. విస్కాన్సిన్, ఒహాయో రాష్ట్రాల్లో తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే జో బైడెన్‌కు అధిక మద్దతు లభించింది అని సమాచారం. 

 

IHG extends ban on H1B, other work visas; tech firms say ...

 

అయితే 2016 ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్‌కు మద్దతుగా ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాలే ట్రాంప్ ను వ్యతిరేకిస్తున్నాయి. మార్క్‌వెట్ యూనివర్శిటి లా స్కూల్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ విషయం తెర మేధకు వచ్చింది. అయితే జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ట్రంప్ ప్రవర్తించిన తీరు కారణంగానే ఆయనపై వ్యతిరేకత పెరిగినట్టు సర్వేలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ట్రాంప్ తలపై శని కూర్చున్నట్టే కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: