అమెరికాలో ఉంటున్న భారతీయులు ఎంతో మంది మన సంస్కృతీ, సాంప్రదాయాలకి అడ్డం పట్టే కార్యక్రమాలని అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కావడంతో జెండా పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతీయులు అందరూ ఏకమై చేసిన జరుపుకున్న ఈ పండుగకి ఇండో అమెరికన్స్ కూడా హాజరయ్యి భారతదేశం పై ఉన్న దేశ భక్తిని చాటి చెప్పారు.

 IANT

అమెరికాలోని నార్త్ టెక్సాస్ లో ప్రవాసీయులు ఎంతో ఘనంగా వేడుకలని నిర్వహించారు.డాలస్ ఫోర్త్ వర్త్ మెట్రోప్లెక్స్ లోని సుమారు 67 భారతీయ సంస్థలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. అంతేకాదు జెండా పండుగ చేసిన క్రమంలో భారతీయులు అందరూ ఎంతో ఉశ్చాహంగా పెరేడ్ ర్యాలిలో పాల్గొన్నారు.

 మెరిImage result for north texas indian flag hoistingకాలో  భారత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని కార్యక్రమానికి వచ్చిన భారతీయులు తమ భారతీయతని చాటుకున్నారు. మేము ఎక్కడ ఉన్నా సరే భారతీయులము అనే విషయం మాకు ఎప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలకి స్థానికంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: