* సీఎం రాజీనామాతో కేంద్రానికి రేపు గవర్నర్ నివేధిక. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్న గవర్నర్ నరసింహన్ * నివేదిక పంపడంలో తొందరపడకూడదని భావిస్తున్న గవర్నర్. రేపు మద్యాహ్నం తర్వాతే కేంద్రానికి గరవ్నర్ నివేదిక * ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ రాకుంటే రాష్ట్రపతి పాలనకే మొగ్గు * ఢిల్లీ : ప్రధానితో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ భేటి. సీమాంద్రకు ప్రత్యేక ప్యాకేజీ కోరిన బీజేపీ నేతలు * రాజ్యసభ వెల్ లోకి వచ్చిన అన్నాడిఎంకే సభ్యులు. తమిళ జాలర్ల సమస్య తీర్చాలంటూ డిమాండ్ * రాజ్యసభ వాయిదా * కేంద్రమంత్రులు నిరసన తెలపాలంటే రాజీనామా చేయాలి : కురియన్ * వెల్ లో నిలబడి నిరసన తెలుపుతున్న మంత్రి చిరంజీవి * సభను అదుపులో పెట్టే బాధ్యత సర్కార్ దే : సీపీఐ రాజా * నాలుగు ముఖ్యమైన బిల్లులపై చర్చకు సభ సహకరించాలి : సీతారాం ఏచూరి * మత్స్యకారుల సమస్యలపై చర్చకు అవకాశమే రావడం లేదు : కనిమొళి * అధికార పార్టీ మంత్రలే నిరసన తెలుపుతుంటే ఎలా? సభ ఆర్డర్ లో ఉండేలా చొరవ చూపాలంటూ విపక్షాల పట్టు * వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ * సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న ఎంపీలు కేవిపి,సుజన,రమేష్ * రాజ్యసభలో కొనసాగుతున్న సీమాంధ్ర ఎంపీల ఆందోళన * అధికార సభ్యులు, కేంద్రమంత్రలే నిరసన చేస్తున్నారు : బిజేపీ * తెలుగు ప్రజలను కాపాడలేక పోయానని కలత చెందుతున్నాను. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేక పోయానని బాధపడుతున్నాను : కిరణ్ * ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ కు రాజీనామ సమర్పించిన సీఎం కిరణ్ కుమార్ * రాజ్య సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది * కాసెపట్లో సీఎం ప్రెస్ మీట్ * సీమాంద్ర ఎంపీల ఆందోళనలతో రాజ్యసభ 12 గంటలకు వాయిదా  * అధికారం కోసం తెలుగు జాతికి అన్ని పార్టీలు తీవ్ర నష్టం కలిగించాయి. టీడీపీ, బిజేపీ, వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా తెలుగు జాతిని విభజించారు. సీట్ల కోసం ఓట్ల కోసం తెలుగు జాతిని విభజించడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను : సీఎం కిరణ్

మరింత సమాచారం తెలుసుకోండి: