నేటి కాలంలో ఎంతో మంది బాగా ఫ్యాట్స్ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్యాట్స్ ని కరిగించు కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న ఫలితం సూన్యం. వ్యాయామం, కసరత్తులు చేసిన.... జిమ్స్ వగైరా వాటికీ వెళ్లిన కూడా ఫలితం లేక చింతిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరు పిజ్జా వంటి ఫుడ్ వైపే మక్కువ చూపించడమే దీనికి ప్రధాన కారణం. అయితే మరి ఈ ఫ్యాట్ నుండి బయట ఎలా పడాలి...? ఈ సమస్య నుండి ఎలా కోలుకోవాలి...? వీటికి సమాధానాల కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

మనం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు ఇలా ఫాలో అయిపోండి.  ఈ డ్రింక్ ను మీరు ఉపయోగించొచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. మరి  ఇంట్లో సులభంగా ఎలా  తయారు చేసుకోవాలో మరి ఆలస్యం చెయ్యకుండా చూసేయండి...

ఈ డ్రింక్ కి కావలసిన పదార్ధాలు: 

నిమ్మకాయ - 1
కొత్తమీర రసం - ఒక గ్లాస్
దాల్చిన చెక్క పొడి కొద్దిగా

ఈ డ్రింక్ ని తయారు చేసే విధానం: ముందుగా కొంచెం  నిమ్మకాయ రసం, కొత్తిమీర రసం, దాల్చిన చెక్క పొడి, కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఇలా చేసుకున్నాక రాత్రి పడుకోవటానికి ఓ గంట ముందు దీనిని తీసుకోవాలి. ఇలా దీనిని  వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే శరీరంలో మెటబాలిజం బాగా పెరుగుతుంది. ఈ డ్రింక్ ఏం చేస్తుందంటే..... రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది. అందుకే  రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత, నిద్రపోయే గంట ముందు కనుక ఈ డ్రింక్  తీసుకుంటే  ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది. ఫ్యాట్ కూడా తొలగి పోతుంది. ఇంకేం మీరు కూడా ఫాలో అయిపోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: