వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క దానిలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం  లేనట్లే కనపడుతుంది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజారిపోయే అవకాశం ఉందని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో అర్థమవుతోంది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో మూడ్ ఆఫ్ ది పీపుల్ పేరుతో ఏబిపిసి ఓటర్ సంస్థలు కలిసి సర్వే నిర్వహించాయి. 5 రాష్ట్రాల ఏమిటంటే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా,   ఉత్తరాఖండ్  వీటిలో ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని బలమైన సంకేతాలు కనబడుతున్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాజకీయాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది.

అయిన కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు కనబడకపోతే ఆశ్చర్యంగా ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్న మళ్లీ బీజేపీ యూపీఏలో అధికారంలోకి రాబోతుందని  సర్వే చెబుతోంది. బీజేపీకి 267 సీట్లు రావచ్చని అంచనా తర్వాత స్థానంలో  బీఎస్పీ, అడుగు స్థానంలో కాంగ్రెస్ ఉంది.  మోడీ మీద దేశంలో ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్పుకుంటున్న జనాలు  కాంగ్రెస్ పార్టీని ఎందుకని ఇంకా నమ్మడంలేదు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలకు నమ్మకం పోయింద అర్థం కావడం లేదు. సోనియా మాత్రం అనారోగ్యంతో గడప దాటడం లేదు. కాబట్టి ఆమెను పక్కన పెట్టి రాహుల్ ను  కూడా జనాలు ఎందుకు అని నమ్మడం లేదు.  మోడికి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో రాహుల్ ఫెయిల్ అయ్యాడని జనాలు  డిసైడ్ అయిపోయారా..?

అయితే  సర్వే ఫలితాలు అనేవి వాస్తవం అవుతాయని నమ్మడానికి లేదు. కానీ జనాల మూడును బట్టి పార్టీల పరిస్థితి ఏమిటో ఎవరికి వారే అంచనాకు రావచ్చు. ఇదే నిజమైతే 2024 నరేంద్ర మోడీని ఢీ కొట్టేందుకు పంతొమ్మిది ప్రతిపక్షాలతో కలిసి జాయింట్ కో-ఆర్డినేటర్ కమిటీ ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి..? ఇప్పుడు అర్థం కావడం లేదు.  జెసీసీలో తృణములు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఆర్జెడి, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. వీటికి అదనంగా వామపక్షాలు ఎటో ఒక దిక్కు ఉండనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: