గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దలతో, ముఖ్యనేతలతో రాధ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఏపీ సర్కార్ కాపు రిజర్వేషన్ పై ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని... ఈ సమయంలో కాపులంతా ఏకం కావాలన్నారు వంగవీటి రాధా. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ రాధా కాపు నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజులకి కొడాలి నాని తో ఓ కార్యక్రమంలో పాల్గొనగా వైసీపీలో చేరుతున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. ఈ వ్యాఖ్యలను పండించిన రాధా వైసీపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి పేరు నాని కాపు కులం పై వెటకారంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు రాధా. రాబోయే రోజుల్లో గుడివాడ టార్గెట్గా రాధ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.