తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ సీనియర్ నేతల వైఖరి ఇంకా స్పష్టత రావడం లేదు. పార్టీ సీనియర్ నేతలు కొన్ని రోజులనుంచి రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్ గా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది కీలక నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సరే కొంతమంది వైఖరి లో ఏ మాత్రం మార్పు రావడంలేదు. కొంతమంది కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.

 అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో పార్టీ వీడే అవకాశం ఉందని త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన తో పాటు మూడు జిల్లాల అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయవచ్చనే భావన వ్యక్తమవుతోంది. reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే కొంత వరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ విధానాలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా,

 ఏ జిల్లాలో పార్టీ ఎలా ఉంది ఏంటి అనేది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీని వీడితే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి అనే కామెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆయనను బుజ్జగించడానికి రెడీ అవుతుందని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి తో ఫోన్లో మాట్లాడారని, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది నాయకులు కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో లీడ్ చేస్తున్న వాళ్లు కూడా ఎప్పుడూ reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr